← Back to news

RSS కార్యకర్తకు దేహశుద్ధి: కాక్రోచెస్

By sahani· 16 Jun 2026· Rajasthan
RSS కార్యకర్తకు దేహశుద్ధి: కాక్రోచెస్

రాజస్థాన్‌లో నీట్ (NEET) పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచెస్ శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఆ టైమ్‌లో అక్కడకు వచ్చిన రాకేష్ గుర్జర్ అనే BJP, RSS కార్యకర్త. నిరసన చేస్తున్న కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ ని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మిగతా విద్యార్థులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ కార్యకర్తను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన సదరు బీజేపీ కార్యకర్త ప్రస్తుతం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.

More in Politics