స్కూల్‌లో 'గ్రాండ్ పేరెంట్స్ డే'

ఆత్మకూరు నిర్మల స్కూల్లో 'గ్రాండ్ పేరెంట్స్ డే' వేడుకలు జరిగాయి. స్టూడెంట్స్ తమ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలను స్కూల్‌కి ఇన్వైట్ చేసి పువ్వులతో వెల్‌కమ్ చెప్పారు. పెద్దల బ్లెస్సింగ్స్, అనుభవాలు పిల్లల భవిష్యత్తుకి బాగా హెల్ప్ అవుతాయని కరస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్ తెలిపారు. పెద్దలపై రెస్పెక్ట్, ప్రేమ పెంచడానికే ఈ ప్రోగ్రామ్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.


