బిహారీ టాకోస్'తో నెలకు ₹1.3 కోట్లు!

ప్రపంచంలో జాబ్ సెక్యూరిటీయే లేదు. ఎవరి ఉద్యోగం పోతుందో ఎప్పుడు పోతుందో తెలీదు. జీషన్ బఖ్రానీ అనే ఇండియన్ కి న్యూయార్క్ లో హై ప్రొఫైల్ జాబ్ పోయింది. అలా రెండు సార్లు లే ఆఫ్ లు ఎదుర్కొన్నాడు. దీంతో తన సేవింగ్ నుంచే మన్ హట్టన్ లో స్ట్రీట్ పుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. 'బిహారీ టాకోస్' అమ్ముతూ ఇప్పుడు కోట్లు కొల్లగొడుతున్నాడు! మన దేశీ ఫ్లేవర్స్‌ని మెక్సికన్ స్టైల్‌తో మిక్స్ చేసి ఒక క్రేజీ Fusion బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు నెలకు ₹1.3 కోట్ల టర్నోవర్‌తో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాడు.



