← Back to news

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ టాప్‌.. భారత్‌ ప్లేస్ ఇదే!

By Anusha· 1d ago
సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ టాప్‌.. భారత్‌ ప్లేస్ ఇదే!

ప్రపంచంలో అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. స్కైట్రాక్స్‌ 2026 ర్యాంకింగ్స్‌లో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ 2వ, కాథే పసిఫిక్‌ 3వ స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ నుంచి ఎయిరిండియా 57వ, ఇండిగో 61వ స్థానాల్లో నిలిచాయి. గతేడాదితో పోలిస్తే ఎయిరిండియా 25 స్థానాలు పైకి వెళ్లగా, ఇండిగో 22 స్థానాలు కిందికి వచ్చింది. ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా 300 ఎయిర్‌లైన్స్‌ను పరిశీలించి ఈ లిస్ట్ తయారు చేశారు.

More in Business