← Back to news

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికలపై ఉత్కంఠ!

By KUCHIPUDI BUJJIBABU· 57m ago· Salivahanapeta, Mangalagiri, Guntur
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికలపై ఉత్కంఠ!

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. 2021లో కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడంతో స్థానికులు ఎదురుచూస్తున్నారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. 62 వార్డుల వరకు ఏర్పడే అవకాశం ఉండగా, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాపై స్పష్టత రావాల్సి ఉంది. కృష్ణాయపాలెం, కురగల్లు, నీరుకొండ గ్రామాలకు ఎలాంటి ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

More in Local