YCPలో చేరిన 20 కుటుంబాలు

ఉదయగిరిలోని రజక వీధికి చెందిన 20 ఫ్యామిలీస్ YCPలో జాయిన్ అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉదయగిరి శ్రీనివాసులు, ప్రదీప్, వెంకటేష్, ప్రసాద్, గురవయ్య, రవి తదితరులు ఉన్నారు.

