← Back to news

చికెన్, మటన్ షాపులు బంద్

By BUJJIBABU· 1h ago· Guntur
చికెన్, మటన్ షాపులు బంద్

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో చికెన్, మటన్, చేపల అమ్మకాలను బ్యాన్ చేసినట్లు కమిషనర్ అలీమ్ భాష తెలిపారు. ఈ రూల్ షాపులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా వర్తిస్తుందన్నారు. నిబంధనలు దాటి ఎవరైనా మీట్ సేల్స్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు ఈ రూల్‌కి సహకరించాలని కోరారు.

More in Local