శ్రీరంగపట్నం ZPHS కొత్త కమిటీ

తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నం ZP హైస్కూల్ SMC చైర్మన్‌గా సూరిశెట్టి శ్యామల, వైస్ చైర్మన్‌గా అడప అంజిని ఏకగ్రీవంగా సెలెక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ చదువుకి, స్కూల్ డెవలప్‌మెంట్‌కి టీచర్లు, పేరెంట్స్‌తో కలిసి కష్టపడతానని శ్యామల చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను కూటమి లీడర్లు, విలేజర్స్ శాలువాలతో సన్మానించి కంగ్రాట్స్ తెలియజేశారు.


