← Back to news

అరకులోయ లో ఘనంగా గాంధీ జయంతి

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులోయ లో ఘనంగా గాంధీ జయంతి

అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం, ఎన్‌ఎస్‌ఎస్, విశాఖపట్నం మైభారత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్. కేశవరావు, అధ్యాపకులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింస, శాంతి, స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ పాత్రను వక్తలు వివరించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

More in Local