← Back to news

మొక్కలు పెంచడం ఇక ఈజీ.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

By Sharmila· 9h ago
మొక్కలు  పెంచడం ఇక ఈజీ.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

ఇంట్లో తక్కువ ప్లేస్ లో మొక్కలు పెంచుకోవాలనుకునేవారికి మార్కెట్లో కొన్ని ఈజీ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. కుండీ మట్టిలో హైడ్రోజెల్ కలిపితే కొన్ని రోజుల పాటు తేమను నిలుపుతుంది. రూట్ బూస్టర్లు ప్లాంట్స్‌కు అవసరమైన పోషకాలను అందిస్తాయి. సెల్ఫ్ వాటరింగ్ పాట్స్‌లో నీరు నిల్వ ఉండటంతో మట్టి త్వరగా ఎండిపోదు. వాటర్ స్పైక్స్ చుక్కచుక్కగా నీటిని అందిస్తాయి. ఆర్గానిక్ ద్రవ పోషకాలు మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా పెరగడానికి ఉపయోగపడతాయి.

More in Infotainment