← Back to news

'X'లో కొత్త అప్‌డేట్.. పోస్ట్ Restrictionపై క్లారిటీ!

By Mahesh· 12h ago· India Today
'X'లో కొత్త అప్‌డేట్.. పోస్ట్ Restrictionపై క్లారిటీ!

X తన ‘Under the Hood’ టూల్‌ను మరింత అప్‌డేట్ చేసింది. ఇకపై స్థానిక చట్టాల కారణంగా ఏదైనా పోస్ట్ లేదా అకౌంట్‌కి విజిబిలిటీ లిమిట్ చేస్తే, ఆ విషయం యూజర్లకు అప్‌డేట్ ఇవ్వనుంది. ఏ దేశం చట్టపరమైన డిమాండ్‌తో పోస్ట్‌ను పరిమితం చేసిందో కూడా రిపోర్ట్‌లో చూపిస్తుంది. ఈ ఫీచర్ అర్హత ఉన్న అకౌంట్లకు అందుబాటులో ఉంటుంది. గత నెలలో అకౌంట్, పోస్టులపై వచ్చిన లేబుల్స్‌తో పాటు చట్టాల కారణంగా తీసుకున్న Action డీటెయిల్స్‌ను JSON రిపోర్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

More in Infotainment