← Back to news

భారీగా తగ్గిన చమురు ధరలు

By DS· 8 Apr 2026· Telugu Report· visakhapatnam
 భారీగా తగ్గిన చమురు ధరలు

ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా,యుద్ధంతో కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్న సంగతి పాఠకులకు తెలిసిందే, ముఖ్యంగా చమురు, గ్యాస్, రవాణాకు కీలకంగా ఉన్నటువంటి హార్మోజ్ జలసందిని ఇరాన్ మూసివేయడంతో క్రూడా యి రేట్లు విపరీతంగా పెరి గాయి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో సీన్ మొత్తం మారిపోయింది.. ట్రంప్ శాంతి సందేశంగ్లోబల్‌ ఇంధన మార్కెట్‌కు ఊరటనిచ్చింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుదేలయ్యా యి.

More in Business