21 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ ఏర్పాటుపై పలు పంచాయతీలు వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వచ్చే 6 నెలల్లోగా అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో గత 21 ఏళ్లుగా పోలింగ్ లేకుండా ఉన్న రాజాం మున్సిపాలిటీకి ఫైనల్‌గా ఎన్నికలు జరగబోతున్నాయి.



