ఈటల రాజేందర్‌ను ఆహ్వానించిన మేదరి సంఘం ప్రతినిధులు

షామీర్పేటలోని MP ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన మేదరి సంఘం నాయకులు, నవంబర్‌లో ప్రారంభం కానున్న మేడ్చల్ జిల్లా మేదరి సంఘ భవనం ఓపెనింగ్ ఈవెంట్‌కి ఆయనను ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సంజయ్ కిరణ్, మాదా గంగాధర్, వీరేష్, దేవరాజు, గోవర్ధన్, రాజేందర్, నాగరాజు, సాయి పవన్, మధు, బాలరాజులతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.



