← Back to news

ఇక మెట్రో, RTCకి కామన్ పాస్

By Sharmila· 1h ago· Thehindu
ఇక మెట్రో, RTCకి కామన్ పాస్

TG: హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత ఈజీ చేసేందుకు మెట్రో ట్రైన్, TGSRTC బస్సులకు కలిపి చెల్లుబాటయ్యే కామన్ ట్రావెల్ పాస్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పాస్‌తో మెట్రో, RTC సేవలను యూజ్ చేసుకోవచ్చు. విడివిడిగా టికెట్స్ లేదా పాస్ కొనాల్సిన అవసరం లేదు. రెండింటికీ ఒకటే పాస్ పనిచేస్తుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పాస్‌ని ఇవాళ లాంచ్ చేస్తారు.

More in TG