← Back to news

ఇళయరాజాకి సుప్రీం షాక్!

By Sahani· 1h ago· X
ఇళయరాజాకి సుప్రీం షాక్!

ఇళయరాజాకి సుప్రీంకోర్టులో పెద్ద షాక్ తగిలింది. 'ఎన్ ఇనియ పొన్ నిలవే' సాంగ్ రీ-క్రియేటెడ్ వర్షన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ జెబి పార్దివాలా బెంచ్ స్పష్టం చేసింది. ఈ సాంగ్ మ్యూజిక్‌పై మాత్రమే ఇళయరాజాకు Copyrights ఉంటాయని, లిరిక్స్ లేదా సౌండ్ రికార్డింగ్‌పై కాదని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే హైకోర్టు చేసిన కామెంట్స్ కేవలం ప్రాథమికమైనవేనని కోర్టు క్లారిఫై చేసింది.

More in Current Affairs