అక్టోబర్ నుంచి కొత్త రూల్స్

అక్టోబర్ నుంచి LPG, UPI, FDలపై కొత్త రూల్స్ రానున్నాయి. LPG యూజర్లు సెప్టెంబర్ చివరిలోపు ఆధార్ బయోమెట్రిక్ E-KYC పూర్తి చేయాలి. లేకపోతే రాయితీ నిలిచిపోవచ్చు. అక్టోబర్ 15 నుంచి 2,000 రూపాయలకుపైగా చేసే కొన్ని UPI వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం Merchant Discount Rate పడనుంది. అయితే ఈ ఛార్జీ కస్టమర్లపై కాదు, వ్యాపారులపై ఉంటుంది. 3 కోట్ల రూపాయలకు పైగా FDల వడ్డీ రేట్లను బ్యాంకులు రోజూ ప్రకటించాల్సి ఉంటుంది.



