← Back to news

మమతా బెనర్జీకి బిగ్ రిలీఫ్

By Sahani· 1h ago· X· Paschima Bengal
మమతా బెనర్జీకి బిగ్ రిలీఫ్

TMC పార్టీ పేరు, ‘పువ్వులు-గడ్డి’ గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు డెడ్‌లైన్ విధించింది. సెప్టెంబర్ 17న సింబల్‌ను ఫ్రీజ్ చేస్తూ ECI ఇచ్చిన ఇంటెరిమ్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ వేసిన పిటిషన్‌పై.. జస్టిస్ జైమాల్య బాగ్చీ బెంచ్ కీలక ఆదేశాలిచ్చింది. అన్ని వర్గాలూ 4 వారాల్లో వాదనలు పూర్తి చేయాలనీ, ఆ తర్వాత 3 నెలల్లోగా ఈ డిస్ప్యూట్‌పై ECI ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఎవిడెన్స్ ఎక్కువ ఉందంటూ ECI 6 నెలల టైమ్ అడిగినప్పటికీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు.

More in Current Affairs