ఈశాన్య రుతుపవనాలపై IMD అంచనా

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాకి రాబోతున్నాయి. వీటి వల్ల ప్రతీ సంవత్సరం లాగానే, ఈసారి కూడా తెలంగాణలో నార్మల్ రెయిన్స్ కురుస్తాయని IMD తెలిపింది. అయితే ఎల్‌నినో ఎఫెక్ట్‌తో AP, రాయలసీమలో వర్షాలు నార్మల్ కంటే కొంత తక్కువగా పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్‌లో టెంపరేచర్స్ కాస్త ఎక్కువగా ఉండొచ్చని చెప్పింది. అక్టోబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా తుఫాను ఏర్పడే ఛాన్స్ ఉందని IMD చెప్పింది.


