← Back to news

"ఎన్నిసార్లు డిటైన్ చేసినా": నేహా బోరా

By Krishna· 1h ago· X

ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర ఉదయం నుంచి ప్రొటెస్ట్ చేస్తున్న AISA ప్రెసిడెంట్ నేహా బోరాను పోలీసులు.. మళ్లీ మళ్లీ డిటైన్ చేస్తున్నారు. ఆమె డిటైన్ చేసిన ప్రతిసారీ మళ్లీ జంతర్ మంతర్‌కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. "మీరు మమ్మల్ని ఎన్నిసార్లు డిటైన్ చేస్తారు? మేము ఈ స్ట్రగుల్ భరించేందుకు స్పిరిట్ కలిగి ఉన్నాం. జంతర్ మంతర్ 2.0 జస్ట్ మొదలైంది. మేము మళ్లీ వస్తాం" అని ఆమె అన్నారు. ఇలా ఆమె ఉత్సాహంగా పిలుపు ఇస్తుంటే.. యువత కదిలి తరంగంలా వస్తున్నారు.

More in National