← Back to news

Gen Z యూత్‌పై ఢిల్లీ పోలీసుల పంచ్ (Video)

By Krishna· 1h ago· X

ఇదివరకు జంతర్ మంతర్ ధర్నాలో యువతపై ఢిల్లీ పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో చూశాం. ఇప్పుడు మళ్లీ అలాంటివే జరుగుతున్నాయి. ఢిల్లీలో ఇవాళ జంతర్ మంతర్ 2.0లో పాల్గొన్న ఓ Gen Z యువకుడిని ఢిల్లీ పోలీసులు డిటైన్ చెయ్యడమే కాదు.. బలంగా పంచ్ కూడా ఇవ్వడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోని.. ఆమ్ ఆద్మీ పార్టీ తన x అకౌంట్‌లో షేర్ చేసింది. పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై పోలీసులు ఇలా వ్యవహరించడమేంటని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

More in National