ధర్మారంలో డీజేలకు నో.. గణేష్ నిమజ్జనం!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వినాయక మండపాలను సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ సందర్శించారు. రేపు గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు. శబ్ద కాలుష్యం వద్దు. సంప్రదాయ బ్యాండ్ మేళాలు వాడాలి. నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి. శాంతిభద్రతలకు భంగం కలిస్తే చర్యలు తప్పవు. నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు.



