← Back to news

ఎయిర్ ఇండియాలో సర్ చార్జీ బాదుడు

By AR· 7 Apr 2026· Telugu Report· Hyderabad
ఎయిర్ ఇండియాలో సర్ చార్జీ బాదుడు

అమెరికా, ఇరాన్ యుద్ధం మన విమాన ఛార్జీలపై పడింది. ఇంటర్నేషనల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ టిక్కెట్ ధరలపై ఆయిల్ సర్ చార్జీలను పెంచేసింది. ప్రయాణం చేసే దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తుంది. 500 కి.మీ. వరకు అదనంగా 299 రూపాయలు 501 నుంచి 1000 కి.మీ.దూరానికి రూ. 399 1001 నుంచి 1500 కి.మీ. రూ. 549 సర్ చార్జ్, 1501 నుంచి 2000 కి.మీ రూ.749 2000 కి.మీ ఆ పై దూరానికి రూ.849 చొప్పున సర్ చార్జ్ వసూలు చేస్తారు. రేపట్నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి.

More in Business