← Back to news

భారత మామిడిపై జపాన్ నిషేధం .. ఎందుకంటే

By AR· 29 May 2026· Ndtv
భారత మామిడిపై జపాన్ నిషేధం .. ఎందుకంటే

భారత మామిడిపండ్ల దిగుమతిని జపాన్ నిలిపివేసింది. 20 ఏళ్ల తర్వాత ఆల్ఫోన్సో, కేసర్, లాంగ్రా, బంగినపల్లి వంటి ఇండియన్ మామిడిపండ్ల దిగుమతులను జపాన్ స్టాప్ చేసింది. ఇటీవల భారత్ నుంచి వెళ్లిన మామిడి షిప్‌మెంట్లలో ప్రమాదకరమైన ఫ్రూట్ ఫ్లైస్ అంటే పళ్లపై ఉండే క్రిమి కీటకాలు ఉన్నట్లు అక్కడి ఆహార భద్రతా అధికారులు గుర్తించడమే దీనికి కారణం. క్వాలిటీ విషయంలో జపాన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. ఏప్రిల్-జూన్ పీక్ సీజన్‌లో ఈ బ్యాన్ రావడంతో భారత్ ఎగుమతిదారులకు భారీ నష్టం తప్పేలా లేదు.

More in World