← Back to news

"నెత్తుటి గాయాల సీమ సాక్షిగా".. ప్రకాష్ రాజ్‌తో ఈవెంట్!

By Sahani· 1d ago· Hyderabad
"నెత్తుటి గాయాల సీమ సాక్షిగా".. ప్రకాష్ రాజ్‌తో ఈవెంట్!

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో అక్టోబర్ 8న 6PMకు బుక్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. K.సంధ్య రాసిన "నెత్తుటి గాయాల సీమ సాక్షిగా" అనే బుక్‌ను ఈ ప్రోగ్రామ్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌కి యాక్టర్ ప్రకాష్ రాజ్ మెయిన్ స్పీకర్‌గా అటెండ్ అవుతున్నారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, కాలం గుండె చప్పుడు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌లో బుక్ రీడింగ్‌తో పాటు స్పెషల్ విజువల్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. పూర్తి డీటైల్స్ కోసం 9381559238ను కాంటాక్ట్ చేయవచ్చు.

More in Arts/Literature

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు
Arts/Literature· 11h ago

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు

సదానంద్ శారదగా ప్రసిద్ధులైన పాకాల సదానంద్‍ తెలంగాణలో పేరెన్నికగన్న కథకుడు. ‘జాడీ’ కథతో ప్రజాదరణ పొందిన ఆయన దాదాపు 150 కథల వరకు రాశారు. ఆయన కథలను ‘సదానంద్ శారద కథలు’ పేరిట నవచేతన ప్రచురణ సంస్థ కథాసంపుటిగా తీసుకొచ్చింది. ఆకలి, దారిద్ర్ర్యం, వెట్టిచాకిరీ, అవమానాలు, ఆత్మహత్యలతో ముగిసిన జీవితాల గురించి లోతైన తాత్వికత ఈ కథల్లో ఉంటుంది. బడుగు జీవులు బానిస సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛగా బతకడం ఆయన కథల్లో కనిపిస్తుంది. పుస్తకం ధర 180 రూపాయలు. కొనే <a href="https://newvishalandhrabooks.com/product/sadanand-sarada-kathalu-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/">లింక్</a>.