← Back to news

తిరుపతిలో టెన్షన్ టెన్షన్

By Krishna· 1h ago
తిరుపతిలో టెన్షన్ టెన్షన్

AP: ఆంధ్రప్రదేశ్.. తిరుపతిలో కూడా నామినేషన్ల రచ్చ కొనసాగుతోంది. YCP అభ్యర్థి తరపున నామినేషన్ కేంద్రానికి వెళ్లారు MP గురుమూర్తి. అయితే.. ఆయన చేతిలో ఉన్న నామినేషన్ పత్రాల TDP నాయకులు లాక్కుపోయారు. దాంతో.. నామినేషన్ ప్రక్రియ ఆగిపోయింది. "రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయన్న గురుమూర్తి.. తన పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆవేదన చెందారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్‌కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దాడులు చాలా జిల్లాల్లో జరుగుతున్నాయి.

More in AP