← Back to news

ప్రకాశం జిల్లా.. దర్శిలో ఉద్రిక్తత

By Krishna· 1h ago
ప్రకాశం జిల్లా.. దర్శిలో ఉద్రిక్తత

AP: ప్రకాశం జిల్లా.. దర్శిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. YCP అభ్యర్థి నామినేషన్ వేసేందుకు రాగా.. TDP కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. రెండువైపులా కొట్టుకునే పరిస్థితి రావడంతో.. అలర్టైన పోలీసులు.. రెండు వైపుల వారినీ చెదరగొట్టారు. తమను నామినేషన్ వెయ్యకుండా చేసేందుకే TDP ఇలాంటి కుట్రలు చేస్తోందని YCP నాయకులు ఆరోపించారు. ఇక్కడే కాదు.. కడప, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాల్లో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

More in AP