భారత్‌లో శాంతి లేదా?.. పాకిస్థాన్‌లో వెతుక్కోండి: BJP MLC

గాంధీ జయంతి రోజున షేఖర్ సుమన్ కార్యక్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ.. దేశంలో తనకు మునుపటిలా <a href="https://www.theclearcutnews.com/n/KaiisvD">శాంతిగా</a> అనిపించడం లేదని అన్నారు. దీనిపై BJP MLC పరిణయ్ ఫుకే తీవ్రంగా స్పందించారు. “భారత్‌లో శాంతి దొరకకపోతే బహుశా పాకిస్థాన్‌లో లేదా యెర్రవాడ జైలులో దొరుకుతుందేమో” అంటూ విమర్శించారు. అయితే తన మాటలు ఎవరిని ఉందేశించినవి కావని మున్నాభాయ్’ సినిమాల్లోని హాస్యం,‘గాంధీగిరి’ భావనకు దగ్గరగా ఉండేలా చెప్పినట్లు సంజయ్ దత్ వివరణ ఇచ్చారు.



