← Back to news

ఉత్తరాఖండ్ మాజీ CMపై AICC జనరల్ సెక్రటరీ అసంతృప్తి

By Vishi· 1h ago
ఉత్తరాఖండ్ మాజీ CMపై AICC జనరల్ సెక్రటరీ అసంతృప్తి

ఉత్తరాఖండ్ మాజీ CM హరిష్ రావత్‌కు AICC జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుమారి సెల్జా అక్టోబర్ 1న పంపిన లెటర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీరు రాష్ట్రంలో యాత్ర చేస్తున్నట్లు తమకు తెలిసిందని, ఆ విషయం తనతోగానీ, PCC అధ్యక్షుడితో గానీ చర్చించలేదని’ ఆమె ఆ లెటర్‌లో రాశారు. రావత్ ఇటీవల కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేశారని సెల్జా రాశారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, ఈ టైంలో పార్టీ ఐక్యంగా ఉండాలని ఆమె తెలిపారు.

More in National