టపాసుల్లో బేరియం.. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో?

టపాసుల వాడకంపై పూర్తిగా బ్యాన్ పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇష్టం వచ్చిన టైమ్‌లో, ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి ఉండదని క్లియర్ చేసింది. పండుగల ట్రడిషన్స్‌ను గౌరవిస్తూనే పొల్యూషన్ తగ్గించేలా రూల్స్ ఉండాలని తెలిపింది. గ్రీన్ క్రాకర్స్‌కు కొన్ని కండిషన్స్‌తో పర్మిషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించింది. ఇక బేరియం వాడకంపై అక్టోబర్ 15న నిర్ణయం తీసుకుంటాం అని సుప్రీంకోర్టు తెలిపింది.


