ఢిల్లీ కోర్టు జడ్జి అమన్ కుమార్ శర్మ ఆత్మహత్య..

ఢిల్లీ కోర్టు జడ్జి అమన్ కుమార్ శర్మ (35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం సాయంత్రం సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో ఆయన మరణించి ఉండడాన్ని బావమరిది గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆయన మరణానికి గల కారణాలు తెలీలేదు. భార్యతో విభేదాల వల్లే అమన్ ఈ స్టెప్ తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితమే కార్కర్ డూమా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఆయన సెక్రటరీగా అపాయింట్ అయ్యారు.


