← Back to news

ధైర్యే.. సాహసే.. నేహా బోరా!

By Krishna· 1h ago· X

"ఎన్నిసార్లైనా డిటైన్ చేసుకోండి.. మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాం" అని పిలుపిచ్చారు AISA చీఫ్ నేహా బోరా. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న ఆమెతో వందల మందిని పోలీసులు డిటైన్ చేసి.. బస్సులో కొంత దూరం తీసుకెళ్లి వదిలేశారు. ఆమె యాక్టివిస్టులతో కలిసి మళ్లీ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చారు. "ఢిల్లీ పోలీసులు CEC జ్ఞానేష్ కుమార్‌ను కాపాడటం ఆపాలి. పదండి మళ్లీ జంతర్ మంతర్‌కి" అని ఆమె పిలుపిచ్చారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంతో.. మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇంటర్నెట్ తీసేయడంతో ఏం జరుగుతుందో తెలియట్లేదు.

More in National