ఇరాన్ నౌకల కోసం అమెరికా వేట !!

హర్మూజ్ జలసంధి వద్ద కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్ను లొంగదీసుకొనేందుకు అమెరికా మరో వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్కు సంబంధించిన వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ఎక్కడున్నా సీజ్ చేయాలనే వ్యూహంపై కసరత్తు చేస్తోంది.
