← Back to news

ఆటో ప్రమాద బాధితులకు మాజీ MLA భరోసా

By Srinivasarao· 57m ago· Khammam
ఆటో ప్రమాద బాధితులకు మాజీ MLA భరోసా

ఇటీవల ఆటో యాక్సిడెంట్‌లో గాయపడిన కామంచికల్ గ్రామానికి చెందిన బాధితులను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. వారి ఇళ్లకు వెళ్లి హెల్త్ కండిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన ట్రీట్‌మెంట్ అందించాలని డాక్టర్లకు సూచించడమే కాకుండా, బాధితుల కుటుంబాలకు తక్షణ ఫైనాన్షియల్ హెల్ప్ అందించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.

ఆటో ప్రమాద బాధితులకు మాజీ MLA భరోసా

More in Local