← Back to news

కెన్ బెట్వా ప్రాజెక్టుకు నిరసన సెగ-150 మంది అరెస్ట్

By DS· 19 Jul 2026· madhya pradesh
కెన్ బెట్వా ప్రాజెక్టుకు నిరసన సెగ-150 మంది అరెస్ట్

మధ్యప్రదేశ్ చత్తర్‌పూర్‌ లోని కూపి గ్రామంలో గత 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న 'కేన్-బెట్వా' ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట నేత అమిత్ భట్నాగర్‌తో పాటు మరో 150 మంది నిరసనకారులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. భూసేకరణ, పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ నడుస్తోంది. ఈ రూ. 44,605 కోట్ల భారీ నదీ అనుసంధాన ప్రాజెక్టు వల్ల సుమారు 2,000 కుటుంబాలు నిరాశ్రయులవుతుండటంతో అక్కడ గొడవ నడుస్తోంది.

More in Politics