ఇమ్రాన్ ఖాన్కు లీవ్ ఇండియా నోటీసు.. రజా మురాద్ రియాక్షన్!

CECపై నిరసనలో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘<a href="https://www.theclearcutnews.com/n/Et9yeMs">లీవ్ ఇండియా నోటీసు</a>’ రావడంపై నటుడు రజా మురాద్ రియాక్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా సిటిజన్ కావడంతో, ఇండియా దేశంలోని ఇష్యూస్, పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యే రైట్ లేదన్నారు. ముంబై పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని, అన్యాయం జరిగిందనుకుంటే కోర్టుకు వెళ్లవచ్చని చెప్పారు. కోర్టు నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని రజా మురాద్ అన్నారు.


