← Back to news

CJP ప్రొటెస్ట్‌ను ఆపలేం: ఢిల్లీ హైకోర్టు

By Sahani· 1h ago· the clear cut news
CJP ప్రొటెస్ట్‌ను ఆపలేం: ఢిల్లీ హైకోర్టు

అక్టోబర్ 16న ఢిల్లీలోని కానాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో CJP, అభిజీత్ దిప్కే ప్లాన్ చేసిన ప్రొటెస్ట్‌ను ఆపడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పండగల సీజన్‌లో నిరసనల వల్ల బిజినెస్ దెబ్బతింటుందని, ప్రొటెస్ట్‌ను కంట్రోల్ చేయాలని ఒక వెండర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అయితే అక్కడ సిట్యుయేషన్‌ను పూర్తిగా కంట్రోల్ చేస్తామని, రూల్స్ ప్రకారం ప్రొటెస్ట్‌ను రెగ్యులేట్ చేస్తామని పోలీసులు అస్యూరెన్స్ ఇచ్చారు.

More in National