← Back to news

అనంతపురంలో 'SUCI' భారీ ర్యాలీ

By Viswanath· 1h ago· Ananthapuramu
అనంతపురంలో 'SUCI' భారీ ర్యాలీ

ధరల పెరుగుదలను అరికట్టాలని, కరువు నివారణ చర్యలు చేపట్టాలని, ఉద్యోగ–ఉపాధి అవకాశాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో SUCI (కమ్యూనిస్ట్) పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రజా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఓ హోమ్ నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి బి.ఎస్. అమర్‌నాథ్ పాల్గొని విద్య, వైద్యం, రైతు, మహిళా సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

అనంతపురంలో 'SUCI' భారీ ర్యాలీ
అనంతపురంలో 'SUCI' భారీ ర్యాలీ

More in Local