← Back to news

CECకి షాక్ తప్పదా?

By Krishna· 1h ago
CECకి షాక్ తప్పదా?

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను గమనిస్తే.. CEC జ్ఞానేష్ కుమార్‌ తీసుకున్న నిర్ణయాలు రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే నిర్ణయాలు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా ఉంటే.. రద్దవుతాయని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. జ్ఞానేష్.. S.I.R సహా 14 నిర్ణయాల్ని <a href="https://www.theclearcutnews.com/n/5QkqDvR">ఏకపక్షంగా </a>తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. రాజ్యాంగం ఆర్టికల్ 324, 2023 చట్టం సెక్షన్ 18 ప్రకారం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతోనే తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

More in National