ఫారం-6పై సుప్రీం సంచలన నిర్ణయం!

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్పులు చేసిన ఫారం-6ని తాము ఆమోదించలేదు అని CJI సూర్యకాంత్ స్పష్టం చేశారు. ECI నుంచి రికార్డ్ వచ్చిన తర్వాత.. <a href="https://www.theclearcutnews.com/n/5QkqDvR">ఫారం-6లో</a> ఎవరు మార్పులు చేశారో చూస్తామని అన్నారు. ఒకవేళ CEC జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా మార్పులు చేసినట్లు రికార్డులో తేలితే.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మార్పులు చేసిన ఫారం-6ని సుప్రీంకోర్టు ఆమోదించకపోతే, మరి ECI ఎందుకు దీన్ని తెచ్చింది అని కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నించింది.


