← Back to news

రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో PG సెంటర్

By Mohan· 1h ago· Rajam, Rajam, Vizianagaram
రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో PG సెంటర్

రాజాం పట్టణానికి PG సెంటర్ మంజూరైంది. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో PG సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ Dr. హైందవికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అందింది. రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కూడా MLA కొండ్రు మురళీమోహన్ కీలకంగా కృషి చేశారని పేర్కొన్నారు. తాజాగా అదే కళాశాలలో PG సెంటర్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More in Local