← Back to news

న్యూ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా రవి

By A VIJAY KUMAR· 1h ago· Nallabelly, Nallabelli, Warangal
న్యూ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా రవి

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆదివారం న్యూ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా రవి, కార్యదర్శిగా వైనాల శంకరయ్య, కోశాధికారిగా అడ్డగట్ల రాజు, గౌరవ అధ్యక్షుడిగా ఎండీ జమీల్ పాషా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా గాదం సురేష్, సహకారదర్శిగా మోటపోతుల నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కంకటి రమేష్‌ను నియమించారు. ముఖ్య సలహాదారులుగా ఆనందం, తంగిల భాస్కర్, అవునూరి కిషోర్ బాధ్యతలు చేపట్టారు.

More in Local