← Back to news

'ఆకాశంలో ఒక తార’ టీజర్‌ విడుదల

By A.Ajay· 4h ago

దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కలలు కనడం, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడటం, ప్రోత్సాహంతో ముందుకు సాగడం వంటి భావాలతో టీజర్‌ సాగింది. పవన్‌ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 20న థియేటర్లలో విడుదల కానుంది.

More in Entertainment