← Back to news

హుషారు 2.. సీక్వెల్ వచ్చేస్తోంది!

By Nani Eluri· 1h ago· Chitrajyothy
హుషారు 2.. సీక్వెల్ వచ్చేస్తోంది!

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు’కు సీక్వెల్‌గా ‘హుషారు 2’ వస్తోంది. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీ హర్ష కొణుగంటి ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, రవి ఆంథోనీ, దినేశ్ తేజ్, శశిధర్ కొచర్లకోట కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఐదుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కొత్త కథతో సినిమా తయారవుతోంది. లక్కీ మీడియా బ్యానర్‌పై ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు

More in Entertainment