← Back to news

మళ్లీ బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె..!

By Krishna· 2d ago
మళ్లీ బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె..!

5 రోజుల పని దినాల అమలుతో పాటు పెండింగ్‌లో ఉన్న లాంగ్ టైమ్ ప్రాబ్లమ్స్‌కి పరిష్కారమే ప్రధాన డిమాండ్‌గా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె వల్ల పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ సర్వీసులు తీవ్రంగా ఎఫెక్ట్ కావచ్చు. డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా, చెక్కుల క్లియరెన్స్ వంటి సర్వీసులకు అంతరాయం కలగనుంది. UPI, నెట్ బ్యాంకింగ్, ATM లాంటి డిజిటల్ సర్వీసులు మాత్రం కొనసాగుతాయి.

More in Business