← Back to news

AI ఫేక్ వీడియోలతో సినీ మహిళలకు టార్చర్!

By Nani Eluri· 2d ago· Indiatimes
AI ఫేక్ వీడియోలతో సినీ మహిళలకు టార్చర్!

సినీ ఫీల్డ్‌లోని మహిళల ఫొటోలు, వీడియోలను AIతో మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్ట్ చేస్తూ కొందరు వేధిస్తున్నారు. ట్రోలింగ్‌తో పాటు బెదిరింపులకూ దిగుతున్నారు. జాన్వీ కపూర్, శ్రీలీల, చిన్మయి వంటి వారు ఈ ఆన్‌లైన్ వేధింపులపై గళం విప్పారు. రిపోర్ట్ చేసినా వేరే అకౌంట్లతో మళ్లీ ఫేక్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోస్టులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వెంటనే యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.

More in Crime