← Back to news

గిడిజంలో జనసేన జెండా.. కూటమి సమన్వయం!

By NANI M· 2h ago· Rowthulapudi, Rowthulapudi, Kakinada
గిడిజంలో జనసేన జెండా.. కూటమి సమన్వయం!

కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలం గిడిజం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామ నాయకులు తంటపురెడ్డి జయగంట, కందుల శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మ రామస్వామి బాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ జెండా ఆవిష్కరించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పొత్తు ధర్మం పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

గిడిజంలో జనసేన జెండా.. కూటమి సమన్వయం!

More in Local