← Back to news

చట్టాలపై అవగాహన.. గ్రామాల్లో వీడియో స్క్రీనింగ్!

By NANI M· 1h ago· Rowthulapudi, Rowthulapudi, Kakinada
చట్టాలపై అవగాహన.. గ్రామాల్లో వీడియో స్క్రీనింగ్!

కాకినాడ జిల్లా రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు, మహిళలు, యువత చట్టాలు, సెక్షన్లు, ఫిర్యాదు విధానం తెలుసుకునేలా వీడియోలు ప్రదర్శిస్తున్నారు. ప్రతి గ్రామంలో స్క్రీన్ ఏర్పాటు చేసి అర్థమయ్యే విధంగా చూపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

More in Local