వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు బెయిల్

TG: వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఓ లైవ్ డిబేట్‌లో జొమాటో డెలివరీ బాయ్‌తో పోల్చడమే కాకుండా, జీవోలు చదవడం రాదంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై కామెంట్స్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నాగార్జున యాదవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారు.


