← Back to news

రిజర్వ్ ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కారం

By Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
రిజర్వ్ ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కారం

హుకుంపేట మండలం రంగశీల పంచాయతీలో అందిన పీజీఆర్ఎస్ కంప్లైంట్‌పై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పాట్ విచారణ జరిపారు. రంగశీల, కొర్ర, పాతకోట, సిమిలిగూడ విలేజెస్‌ మధ్య ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూను పరిశీలించారు. లోకల్ పీపుల్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకుని సమస్యను సాల్వ్ చేశారు. పబ్లిక్ కంప్లైంట్స్‌ను ఫీల్డ్‌లో వెరిఫై చేసి, రూల్స్ ప్రకారం త్వరగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

More in Local